¡Sorpréndeme!

రణవీర్ సింగ్ ఫోటో పై వర్మ, మరో వివాదాస్పద పోల్ *Entertainment | Telugu OneIndia

2022-07-27 626 Dailymotion

Ram Gopal Varma made interesting comments on Ranveer Singhs photoshoot: ‘If women can show off their bodies | మహిళలు తమ శరీరాలలోని అంగంగాలు ప్రదర్శించంగా లేనిది పురుషులు ఎందుకు ప్రదర్శించకూడదు అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. మహిళలతో సమానంగా మగవారికి కూడా హక్కులు ఉన్నాయని రాంగోపాల్ వర్మ ట్వీట్ లో గుర్తు చేశారు. అంతేకాక మగవాళ్ళు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందంగా అంటే అబ్బాయిల నగ్న చిత్రాలను అమ్మాయిలు చూసి ఎక్కువ ఆనందం పొందుతారు అనేది నిజమా కాదా అంటూ ఒక పోల్ కూడా తన సోషల్ మీడియాలో పెట్టాడు.

#RanveerSingh
#RamGopalVarma
#Bollywood
#National
#RGVtweet